ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ స్టొయినిస్ రనౌట్ అయిన తీరుపై ఆ జట్టు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో అనవసరంగా రనౌటైన అతడిపై సోషల్‌మీడియా వేదికగా మండిపడుతున్నారు. నాన్‌స్ట్రైక్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ సంకేతాలను ఏమాత్రం పట్టించుకోకుండా తొందరపడ్డాడని, లేని పరుగు కోసం యత్నించి స్టొయినిస్ రనౌట్ అయ్యాడని విమర్శిస్తున్నారు. ఇక ఆ సమయంలో బ్యాటింగ్ చేస్తున్న స్మిత్ కూడా స్టొయినిస్‌పై అసహనం వ్యక్తం చేశాడు.