ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో సురేశ్ రైనా చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున అడుతున్న విషయం తెలిసిందే. రైనా తన కూతురు గ్రేసియా బర్త్‌డే వేడుకను ఢిల్లీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో చైన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బ్రావో తదితరులు పాల్గొని సందడి చేశారు.
రైనా కుమార్తె పుట్టిన రోజు వేడుకల్లో చెన్నై అటగాళ్ల సందడి
Published Wed, May 16 2018 12:13 PM | Last Updated on Fri, Mar 22 2024 10:48 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement