నిదహాస్ ట్రోఫీలో భాగంగా శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ నాగిని డ్యాన్స్‌తో అలరించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టుకు చారిత్రాత్మక విజయం అందించిన ఈ బంగ్లా ఆటగాడు పట్టరాని సంతోషంతో నాగిని డ్యాన్స్‌తో చిందేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది.