ఆంధ్రప‍్రదేశ్‌లో హిట్లర్ పాలన కొనసాగుతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మండిపడ్డారు. సీఎం సభలో శాంతియుతంగా నిరసన తెలిపిన ముస్లిం యువకులపై కేసులు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
Published Fri, Aug 31 2018 11:01 AM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM