శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రబలుతోంది.
- ఇద్దరి పరిస్థితి విషమం
సాలూరు: శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రభలుతోంది. జి.సిగడాం మండలం పెనసాం గ్రామంలో సోమవారం డయేరియాతో ఒకరు మృతి చెందారు. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. పలువురు ఆస్పత్రి పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని విశాఖలోని కేజీహెచ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.