ఆటో బోల్తా: 10 మందికి తీవ్ర గాయాలు | 10 people injured in auto accident in krishna district | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: 10 మందికి తీవ్ర గాయాలు

Published Sun, Sep 8 2013 10:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:33 PM

కృష్ణాజిల్లా మొవ్వ మండలం అయ్యంకి రోడ్డు వద్ద ఆదివారం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది.

కృష్ణాజిల్లా మొవ్వ మండలం అయ్యంకి రోడ్డు వద్ద  ఆదివారం కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఆ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించిన 108కు సమాచారం అందించారు. దాంతో క్షతగాత్రులను మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆటో డ్రైవర్ మితిమీరిన వేగం కారణంగానే ఆ ప్రమాదం ఓచటు చేసుకుందని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement