20వ తేదీ తరువాత టెన్త్ ఫలితాలు | 10th class results to be declared on May 20th | Sakshi
Sakshi News home page

20వ తేదీ తరువాత టెన్త్ ఫలితాలు

Published Tue, May 6 2014 2:35 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM

10th class results to be declared on May 20th

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 20వ తేదీ తరువాత విడుదల చేసే అవకాశం ఉంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో... వీలైతే ఈ నెల 24వ తేదీ కంటే ముందుగానే ఫలితాలను విడుదల చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement