15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక | 15 RBI governor on the arrival of Hyderabad | Sakshi
Sakshi News home page

15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక

Published Sun, Oct 5 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM

15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక

15న ఆర్‌బీఐ గవర్నర్ హైదరాబాద్ రాక

హైదరాబాద్: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ఈ నెల 15న హైదరాబాద్ రానున్నారు. 16న రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీతో జరిగే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యే అవకాశముంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణ మాఫీపై తీసుకుంటున్న చర్యలను ఆయన వద్ద ప్రస్తావిస్తారని భావిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement