రెండు బోట్ల ఆచూకీ లభ్యం | 2 boats safely reached visaka coastel area | Sakshi
Sakshi News home page

రెండు బోట్ల ఆచూకీ లభ్యం

Published Mon, Jun 22 2015 7:53 AM | Last Updated on Sun, Sep 3 2017 4:11 AM

2 boats safely reached visaka coastel area

తూర్పుగోదావరి జిల్లా: వేటకు వెళ్లి ఆచూకీ గల్లంతైన దుమ్ములు పేటకు చెందిన 2 బోట్లు సురక్షితంగా తీరానికి చేరుకున్నాయి. ఒక బోటు విశాఖపట్నం, మరో బోటు విశాఖ జిల్లా చింతపల్లి తీరానికి చేరుకున్నట్లు స్థానిక మత్స్యకారులు తెలిపారు.  గల్లంతైన వాటిలో కాకినాడకు చెందిన 20 బోట్లు, తొండంగి మండలానికి చెందిన 4 బోట్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement