రైల్వేకోడూరు: వైఎస్ఆర్ కడప జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.లక్ష విలువ చేసే 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎర్రచందనం తరలిస్తున్న వాహనాలను సీజ్ చేశారు. స్మగ్లర్లపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
రూ. లక్ష విలువైన ఎర్రచందనం స్వాధీనం
Published Thu, Nov 12 2015 12:13 PM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM
Advertisement
Advertisement