జర్నలిస్టులందరికీ హెల్కార్డులకు మంత్రి హామీ | all Journalists to get health cards, says IJU srinivasa reddy | Sakshi
Sakshi News home page

జర్నలిస్టులందరికీ హెల్కార్డులకు మంత్రి హామీ

Published Mon, Oct 27 2014 2:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:28 PM

జర్నలిస్టుల హెల్త్కార్డులపై మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారమిక్కడ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ : జర్నలిస్టుల హెల్త్కార్డులపై మంత్రి కామినేని శ్రీనివాస్ సోమవారమిక్కడ సమీక్ష నిర్వహించారు. సమీక్ష అనంతరం ఐజేయూ నేత శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రిడేషన్తో సంబంధం లేకున్నా జర్నలిస్టులందరకీ హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. నవంబర్ నెలాఖరు నాటికి హెల్త్కార్డుల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ప్రీమియం వెయ్యి నుంచి 2వేల వరకూ ఉంటుందని శ్రీనివాసరెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement