హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. 31వ తేదీ ఉదయం 9.30 గంటలకు సమావేశాలు మొదలు అవుతాయి. అలాగే ఏపీ శాసనమండలి సమావేశాలు కూడా 31వ తేదీ నుంచే ప్రారంభం కానున్నాయి.
31 నుంచి సెప్టెంబర్ 4వరకూ ఏపీ అసెంబ్లీ
Published Mon, Aug 24 2015 1:38 PM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement
Advertisement