ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యాకేంద్రం ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన ఎంబీఏ, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంఏ, ఎంఎస్‌డబ్ల్యు( మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్) , ఎగ్జిక్యూటీవ్ ఎంబీఏ కోర్సుల పరీక్షల జవాబు పత్రాల రీవాల్యుయేషన్ ఫలితాలను మంగళవారం విడుదల చేశామని దూరవిద్య పరీక్షల డిప్యూటీ రిజిస్ట్రార్ సి రమేష్‌బాబు తెలిపారు. ఫలితాలను http://www.anucde.info/www.anucde.com వెబ్‌సైట్ల ద్వారా పొందవచ్చు.
దూరవిద్య రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
Published Wed, Nov 18 2015 8:04 AM | Last Updated on Sun, Sep 3 2017 12:40 PM
Advertisement
Advertisement