ఏపీ రాజధాని భూములను ప్రభుత్వం సింగపూర్ కు దోచిపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణ అన్నారు. సింగపూర్ కు 99 ఏళ్లు భూములు కట్టబెట్టేందుకు కుట్ర జరిగిందని అన్నారు.
గుంటూరు: ఏపీ రాజధాని భూములను ప్రభుత్వం సింగపూర్ కు దోచిపెడుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆళ్ల రామకృష్ణ అన్నారు. సింగపూర్ కు 99 ఏళ్లు భూములు కట్టబెట్టేందుకు కుట్ర జరిగిందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు కోసం మళ్లీ భూములు సేకరించడం దారుణం అని అన్నారు. సింగపూర్ శాటిలైట్లను ఇస్రో నుంచి పంపిస్తుంటే చంద్రబాబునాయుడు మాత్రం సింగపూర్ చుట్టూ తిరుగుతున్నారని ఆయన అన్నారు.