ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా? | AP Govt Priority only three districts, says Sake Sailajanath | Sakshi

ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా?

Published Sun, Jul 13 2014 11:55 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా? - Sakshi

ఆ మూడు జిల్లాలకే ప్రాధాన్యతా?

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని, అభివృద్ధి, కేంద్ర సంస్థల ఏర్పాటులో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని, అభివృద్ధి, కేంద్ర సంస్థల ఏర్పాటులో కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వెనుబడిన ప్రాంతమైన అనంతపురం జిల్లా ప్రయోజనాల గురించి అధికారపక్ష ప్రజాప్రతినిధులు మాట్లాడడం లేదని విమర్శించారు. రాజధాని సహా కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నిటినీ గుంటూరు, విజయవాడ, విశాఖ ప్రాంతాలకే పరిమితం చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్లు కనిపిస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement