'కేసులు ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమమే' | apngo leaders fire on tdp government | Sakshi
Sakshi News home page

'కేసులు ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమమే'

Jul 11 2015 10:56 AM | Updated on Apr 4 2019 12:56 PM

ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలపై బనాయించిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని ఏపీఎన్జీవో నేతలు యోగానందం, శ్రీనివాస్ హెచ్చరించారు.

ఏలూరు: ఉద్యోగ సంఘాల రాష్ట్ర నేతలపై బనాయించిన అక్రమ కేసులు వెంటనే తొలగించాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతామని ఏపీఎన్జీవో నేతలు యోగానందం, శ్రీనివాస్ హెచ్చరించారు. శనివారం వారు ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ఎమ్మార్వో  వనజాక్షిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను అరెస్టు చేయాలని కోరితే తమపైనే కేసులు పెడతారా అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అక్రమ కేసులు వెంటనే ఎత్తేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా యోగానందం, శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement