కొనసాగుతున్న పురావస్తు తవ్వకాలు | archeology excavations in vishaka | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న పురావస్తు తవ్వకాలు

Published Sat, Feb 27 2016 10:00 AM | Last Updated on Thu, Sep 19 2019 2:50 PM

archeology excavations in vishaka

మాడుగుల: విశాఖ జిల్లా మాడుగుల మండలం ఉర్లోవకొండ పరిసరాల్లో శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన పురావస్తు తవ్వకాలు శనివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. పది మంది సభ్యుల బృందం ఈ తవ్వకాలలో పాలుపంచుకుంటోంది. ఎందుకోసం ఈ తవ్వకాలన్న విషయమై సమాచారం బయటకు రాలేదు. ఖనిజాల కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement