పాడేరు: వేతనాలు పెంచాలని కోరుతూ విశాఖ జిల్లాలో మంగళవారం ఆశా వర్కర్లు ఆందోళన బాటపట్టారు. సీఐటీయూ ఆధ్వర్యంలో పాడేరు మండలం మినుములూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లతో పాటు రాష్ట్ర అధ్యక్షులు మంగమ్మ పాల్గొన్నారు.