పరీక్షలో ఫెయిల్ అయ్యాడని క్షణికావేశంలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో తీవ్ర మనస్తాపం చెంది అదే కాలేజీ బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకాడు. వెంటనే కాలేజీ యాజమాన్యం దగ్గరలోని ఆసుపత్రికి తరలించింది. చికిత్సపొందుతూ యశ్వంత్ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.