సెమిస్టర్ల రద్దు కోరుతూ చేసిన బంద్ సక్సెస్ | bandh success to demand semister pattern cancel in degree | Sakshi
Sakshi News home page

సెమిస్టర్ల రద్దు కోరుతూ చేసిన బంద్ సక్సెస్

Published Fri, Aug 7 2015 4:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

bandh success to demand semister pattern cancel in degree

కర్నూలు(పైడాల): డిగ్రీ సెమిస్టర్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూలు శుక్రవారం ఇచ్చిన బంద్ పైడాలలో విజయమంతమయింది. అలాగే ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, బస్ పాస్ ఆన్‌లైన్ విధానం రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement