ఓపెన్ స్కూల్ సొసైటీ ఉద్యోగుల విభజన | Bifurcation in open school society | Sakshi
Sakshi News home page

ఓపెన్ స్కూల్ సొసైటీ ఉద్యోగుల విభజన

Published Thu, Nov 13 2014 1:49 AM | Last Updated on Mon, Jun 18 2018 8:10 PM

Bifurcation in open school society

సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీలోని ఉద్యోగులను ఏపీ, తెలంగాణలకు విభజిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో సూచించిన దామాషా ప్రకారం ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన ఉద్యోగులను వెంటనే రిలీవ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement