ప్రైవేట్ బస్సుకు తప్పిన ముప్పు: ప్రయాణికలు సురక్షితం | Bus just missed a major accident | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ బస్సుకు తప్పిన ముప్పు: ప్రయాణికలు సురక్షితం

Published Sun, Nov 3 2013 8:58 AM | Last Updated on Sat, Sep 2 2017 12:15 AM

Bus just missed a major accident

అనంతపురంలోని బళ్లారి  జాతీయ రహదారి నెంబర్- 44 పై వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆదివారం తెల్లవారుజామున అదుపు తప్పి  ఫ్లైఓవర్ను ఢీ కొట్టింది. అయితే ఆ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆ బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. ప్రయాణికులను మరో బస్సులో గమ్యస్థానం చేర్చేందుకు బస్సు యాజమాన్యం చర్యలు చేపట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement