సామాన్యుడి కడుపు నిండే పాలన కావాలి:బీవీ రాఘవులు | BV raghavulu criticised Chandrababu | Sakshi
Sakshi News home page

సామాన్యుడి కడుపు నిండే పాలన కావాలి:బీవీ రాఘవులు

Published Thu, Nov 27 2014 4:49 PM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM

బీవీ రాఘవులు - Sakshi

బీవీ రాఘవులు

భీమవరం: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు ఉందని సీపీఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సీపీఎం స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొన్నారు.

మన రాష్ట్ర ప్రజలకు కావలసింది సింగపూర్, మలేషియా తరహా పాలన కాదని చెప్పారు. సామాన్యులు కడుపు నిండా తిండితినే పాలన కావాలని రాఘవులు అన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement