‘కాల్‌మనీ’ వ్యవహారంపై పెదవి విప్పని డీఐజీ | "Call Money" DIG close-mouthed on the matter | Sakshi
Sakshi News home page

‘కాల్‌మనీ’ వ్యవహారంపై పెదవి విప్పని డీఐజీ

Published Wed, Dec 23 2015 2:25 AM | Last Updated on Sun, Sep 3 2017 2:24 PM

"Call Money" DIG close-mouthed on the matter

 కాకినాడ క్రైం (తూర్పుగోదావరి) : రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలకు ఏలూరు రేంజ్ డీఐజీ పి.హరికుమార్ దాటవేత వైఖరి ప్రదర్శించారు. ‘ఎలా జరగాల్సింది అలాగే జరుగుతుంది.. నెక్ట్స్..’ అంటూ విలేకరులు అడిన ప్రశ్నకు మాట దాటవేశారు.

జిల్లా పోలీసు కార్యాలయానికి వార్షిక తనిఖీ కోసం మంగళవారం కాకినాడ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. కాల్‌మనీ వ్యవహారంపై అడిగిన ప్రశ్నలన్నింటినీ తోసిపుచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement