సీబీఐకి చిక్కిన ఆదాయపన్ను అధికారిణి | CBI caught income tax officer in krishna district | Sakshi
Sakshi News home page

సీబీఐకి చిక్కిన ఆదాయపన్ను అధికారిణి

Published Tue, Apr 5 2016 6:56 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

CBI caught income tax officer in krishna district

విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ ఆదాయపన్ను శాఖ అధికారిణి లంచం తీసుకుంటూ సీబీఐ అధికారులకు పట్టుబడ్డారు. స్ధానిక ఒకటో వార్డు ఆదాయపన్ను అధికారిణి జయశ్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారి జయరామ్ నుంచి రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండగా మంగళవారం సాయంత్రం సీబీఐ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అనంతరం ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement