మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :
అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులకు అవినీతి చేప చిక్కింది. మంచిర్యాల డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి(డీసీటీవో) తొగరి పోచయ్య శుక్రవారం రూ.4 వేలు లంచం తీసుకుంటుం డగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మి ఎరువుల దుకాణం యజమాని అయిలి సురేం దర్‌ను డీసీటీవో నెల రోజుల నుంచి లంచం కోసం వేధిస్తున్నాడు. ట ర్నోవర్ ట్యాక్స్, లెసైన్స్ ఫీజులు చెల్లించినా లంచం కోసం వేధించాడు. దుకాణం సీజ్ చేస్తామని బెదిరించాడు. డబ్బులు ఇస్తేకానీ లోకాయుక్తను ఆశ్రయించారు. దీంతో లోకాయుక్త విద్యాశాఖకు సర్టిఫికెట్ల పరిశీలన జరపాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ అధికారులు మూడుసార్లు సర్టిఫికెట్లు పరిశీలించినా పురోగతి సాధించలేదు. వీరి పదోన్నతి రివర్షన్ ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతి పొందిన ఉపాధ్యాయులు ట్రిబ్యునల్‌కు వెళ్లి యథాస్థితి కొనసాగించేలా ఆదేశాలు పొందడంతో వ్యవహారం నాలుగేళ్లుగా ఎటూ తేలకుండా ఉంది. 2013 మార్చిలో ఈ అక్రమ పదోన్నతుల వ్యవహారం ప్రభుత్వం సీబీ సీఐడీకి అప్పగించింది. సీఐడీ అధికారులు మార్చి నెలలో విద్యాశాఖ అధికారుల నుంచి వివరాలు సేకరించారు. సీబీ సీఐడీ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు రెండుమూడ్రోజుల్లో అక్రమ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులపై క్రిమినల్ కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లాలో అక్రమ పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేయడంతో ఇక్కడి టీచర్లలో గుబులు మొదలైంది. క్రిమినల్ కేసుల నుంచి తప్పించుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
93 మంది ఉపాధ్యాయులపై కేసులకు సిద్ధం
2009లో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నత చదువుకు సంబంధించిన సర్టిఫికెట్లు సమర్పించి పదోన్నతులు పొందిన 180 మంది ఉపాధ్యాయుల సర్టిఫికెట్లను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. వారిలో 93 మంది టీచర్ల సర్టిఫికెట్లు బోగస్ అని నిర్ధారించారు. ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీలు జేఆర్‌ఎన్, వీఎంఆర్‌ఎఫ్, వినాయక మిషన్, యూటీఎస్ రాయ్‌పూర్ యూనివర్సిటీలకు వెళ్లి సర్టిఫికెట్లను పరిశీలించారు. వీరు జిల్లాలోనే ఉండి పరీక్షలకు హాజరుకానప్పటికీ సర్టిఫికెట్లు పొందారని తేలింది. ఒకేసారి రెండేళ్లు పీజీ కోర్సుకు సంబంధించిన పరీక్షలు రాసినట్లు, పాఠశాలల్లోని రిజిష్టర్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు సంతకాలు అదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో పరీక్ష రాసినట్లు పరిశీలనలో తేలింది. ఇన్ సర్వీసులో ఉండి కోర్స్ చేయడంతో వీరిని బోగస్ సర్టిఫికెట్లు అని నిర్ధారించారు. సీబీ సీఐడీ నుంచి నివేదిక వచ్చిన వెంటనే వీరిపై కేసులు నమోదు చేయనున్నట్లు సమాచారం.
ఏసీబీ పంజా
Published Sat, Sep 28 2013 2:36 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement