జూన్కల్లా స్వచ్ఛభారత్పై కేంద్రానికి నివేదిక | chandrababu naidu attend niti aayog meeting in delhi | Sakshi
Sakshi News home page

జూన్కల్లా స్వచ్ఛభారత్పై కేంద్రానికి నివేదిక

Published Thu, Apr 30 2015 2:19 PM | Last Updated on Sat, Jul 28 2018 2:46 PM

chandrababu naidu attend niti aayog meeting in delhi

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ను పటిష్ఠంగా అమలు చేసేందుకు కచ్చితమైన విధానాలన్నింటినీ అధ్యయనం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన గురువారం నీతి అయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ జూన్ నెలాఖరుకల్లా స్వచ్ఛభారత్ పై కేంద్రానికి నివేదిక ఇస్తామని తెలిపారు. జపాన్ పారిశ్రామికవేత్తలు  ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోవాలని భావిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement