అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టిన సమైక్య తీర్మానానికి మద్దతివ్వాలని సమైక్య రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న పార్టీలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కోరింది.
హైదరాబాద్ : అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టిన సమైక్య తీర్మానానికి మద్దతివ్వాలని సమైక్య రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న పార్టీలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కోరింది. బయట ఓరకంగా, అసెంబ్లీలో మరో రకంగా వ్యవహరిస్తున్న టిడిపి వైఖరిని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తప్పుబట్టింది. చంద్రబాబు తన ద్వంద్వ విధానాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారని ఆ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి విమర్శించారు.