ఎమ్మెల్యేలు, ఎంపీలకే టోకరా వేసిన ఘరానా మోసగాడు బాలాజీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యేలు, ఎంపీలకే టోకరా వేసిన ఘరానా మోసగాడు బాలాజీ నాయుడును పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ పోలీసులు గురువారం అతణ్ని అదుపులోకి తీసుకున్నారు.
రాజీవ్ యువకిరణాల పేరుతో బాలాజీ నాయుడు చాలామందిని మోసం చేశాడు. వీరిలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా బాధితులుగా ఉండటం గమనార్హం. ఉద్యోగాల పేరుతో 22 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల నుంచి లక్షల్లో నగదు వసూలు చేశాడు. పోలీసులు విచారణ చేస్తున్నారు.