గార్బేజీ కార్మికుల సమస్యలపై రిలే దీక్షలు | CITUC stage relay strikes for garbage workers problems | Sakshi
Sakshi News home page

గార్బేజీ కార్మికుల సమస్యలపై రిలే దీక్షలు

Published Mon, Jun 29 2015 3:50 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM

CITUC stage relay strikes for garbage workers problems

అనంతపురం : గార్బేజీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూసీ సోమవారం అనంతపురం జల్లా కేంద్రంలో ధర్నాకు దిగింది. తొమ్మిది నెలలుగా చెల్లించని వేతనాలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే 18 ఏళ్లుగా పనిచేస్తున్నవారిని కార్మికులుగా గుర్తించి పీఎఫ్, ఇఎస్‌ఐల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement