తెలంగాణ విభజన విషయమై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ప్రజలు భగ్గుమన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి సీమాంధ్ర ప్రాంత పక్షపాతిగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్, నదీ జలాల పంపిణీ, విద్యుత్ రంగంలో సమస్యలు వస్తాయంటూ అసత్య ్రపచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా సీఎం దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలు దహనం చేశారు.
- న్యూస్‌లైన్ నెట్‌వర్క్