రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ దూరంగా ఉంటుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాసరావు తెలిపారు.
రాజధాని శంకుస్థాపనకు కాంగ్రెస్ దూరంగా ఉంటుందని ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ద్రోణం రాజు శ్రీనివాసరావు తెలిపారు. ఏపీ ప్రత్యే హోదాపై మాట్లాడేందుకు కాంగ్రెస్ కు ప్రధాని అపాయింట్ మెంట్ నిరాకరించారని.. అందువల్ల నిరసనగా శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కాబోమని వివరించారు. ప్రధాని నరేంద్ర మోడి విభజన హామీలన్నీ అమలు చేయాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.