'విభజన విషయంలో కాంగ్రెస్ నాటకాలు' | Congress party play games on state bifurcation, says BJP Mla G. KIshan reddy | Sakshi
Sakshi News home page

'విభజన విషయంలో కాంగ్రెస్ నాటకాలు'

Published Sat, Aug 24 2013 12:44 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress party play games on state bifurcation, says BJP Mla G. KIshan reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాటకాలు ఆడుతుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి శనివారం హైదరాబాద్ ఆరోపించారు. తమ పార్టీ అగ్రనేత సుష్మాస్వరాజ్ను విస్మరించే నైతికత ఆ పార్టీకి ఎక్కడదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడదని ఆయన స్పష్టం చేశారు. 

తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీయే లేదని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తి ఎక్కడిదని కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఒక్కసారి కూడా పార్లమెంట్కు వెళ్లని నేతల సర్టిఫికెట్ తమకు అక్కరలేదని జి.కిషన్రెడ్డి ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలనుద్దేశించి ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement