10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదు: ఏచూరి | dont sale lands in ap, Sitaram yechury | Sakshi
Sakshi News home page

10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదు: ఏచూరి

Published Fri, Nov 14 2014 10:24 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదు: ఏచూరి

10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదు: ఏచూరి

విజయవాడ: రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని సీసీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి ఆరోపించారు. గతంలో ఇదే తరహా మోసం ఢిల్లీలో కూడా జరిగిందని గుర్తు చేశారు.

5 రాష్ట్రాల్లో భూములు సేకరించారని, భూములు ఇచ్చిన వారంతా రోడ్డున పడ్డారని తెలిపారు. భూములు అమ్ముకోవద్దని, 10 ఏళ్ల తర్వాత ఒరిగేదేమి ఉండదని రైతులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement