రెండు వారాల్లో డీఎస్సీ నియామకాలు | DSC appointments in Two weeks | Sakshi

రెండు వారాల్లో డీఎస్సీ నియామకాలు

Published Wed, Oct 14 2015 6:52 PM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

కోర్టు కేసులు వీలైనంత సత్వరం పరిష్కరించి.. రెండు వారాల్లో డీఎస్పీ నియామకాలు జరుపుతామని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

కోర్టు కేసులు వీలైనంత సత్వరం పరిష్కరించి.. రెండు వారాల్లో డీఎస్పీ నియామకాలు జరుపుతామని ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు డీఈవోలపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలియజేశారు.

రేషనలైజేషన్ అవకతవకలకు పాల్పడ్డ కృష్ణా జిల్లా డీఈవో.. మహిళలపై వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నూలు డీఈవోలపై సస్పెన్షన్ వేటు పడింది. మరో వైపు 9,10 తరగతులకు సంబంధించి పాత విధానమే కొనసాగుతుందని గంటా స్పష్టంచేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement