చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. మండలంలోని ఎద్దులగడ్డ, గోవిందరాజపురం గ్రామాల్లోని పొలాల్లోకి గురువారం అర్ధరాత్రి 15 ఏనుగులు ప్రవేశించి బీభత్సం సృష్టించాయి. దీంతో భారీ మొత్తంలో పంట నష్టం సంభవించింది. ఈ హఠాత్పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం
Published Thu, Mar 19 2015 8:00 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement
Advertisement