సురేంద్ర మోహన్పై కేసు నమోదు | eluru police case filed against surendra mohan | Sakshi
Sakshi News home page

సురేంద్ర మోహన్పై కేసు నమోదు

Published Sat, May 2 2015 11:16 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

సురేంద్ర మోహన్పై కేసు నమోదు

సురేంద్ర మోహన్పై కేసు నమోదు

ఏలూరు : భార్యకు విడాకులు ఇవ్వకుండానే రెండోపెళ్లికి సిద్ధపడిన సురేంద్ర మోహన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. భార్య ఉమా మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సురేంద్ర మోహన్పై 494, రెడ్ విత్ 511, 506(2) సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

కాగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన లంకా సురేంద్ర మోహన్ శుక్రవారం ద్వారకా తిరుమలలో విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన ఓ యువతిని బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంటున్న సమయంలో ఉమామహేశ్వరి అక్కడ వచ్చి ఆ పెళ్లిని ఆపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement