నెలాఖరుకు ఇంటర్ ఫలితాలు | end of Month Intermediate Results | Sakshi
Sakshi News home page

నెలాఖరుకు ఇంటర్ ఫలితాలు

Published Sun, Apr 13 2014 2:33 AM | Last Updated on Tue, Sep 4 2018 4:52 PM

end of Month Intermediate Results

హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను ఏప్రిల్ నెలాఖరులోగా విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను ఈ నెల 23న లేదా 24న విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ పరీక్షలకు దాదాపు 19.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement