రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య | farmer suicides of loan viewer in anantapur district | Sakshi
Sakshi News home page

రుణమాఫీ కాలేదని రైతు ఆత్మహత్య

Published Thu, May 28 2015 3:21 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

farmer suicides of loan viewer in anantapur district

వజ్రకరూర్ (అనంతపురం): రుణమాఫీ కాలేదని  ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం జయరామపురం గ్రామంలో గురువారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన తమెలా నాయక్ (60) తనకున్న ఐదెకరాల పొలం మీద తీసుకున్న రుణం మాఫీ కాలేదని మనస్తాపం చెంది రెండు రోజుల క్రితం విషం తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు నాయక్‌ను హుటాహుటిన అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమెలా నాయక్ చికిత్సపొందుతూ గురువారం మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement