చిన్నారికి మద్యం తాగించిన తండ్రి, ఆస్పత్రిలో మృతి | Father behaves cruel, drunk to his child | Sakshi
Sakshi News home page

చిన్నారికి మద్యం తాగించిన తండ్రి, ఆస్పత్రిలో మృతి

Published Mon, Oct 14 2013 11:27 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM

Father behaves cruel, drunk to his child

ఏడాదిన్నర పాపకు మద్యం తాగించిన తండ్రి ... చివరికి ఆమె ప్రాణాలు పోవడానికి కారణమయ్యాడు. ఈ విషాద సంఘటన గుంటూరు నల్లచెరువులో చోటుచేసుకుంది. ఎవరి కన్నబిడ్డో తెలియదుగానీ .. సైదా అనే వ్యక్తి తన వద్ద ఉన్న చిన్నారిని .. సంతానం లేని ఇస్మాయిల్ దంపతులకు పెంచుకోవడానికి ఇచ్చాడు.

అయితే, పండగ పూట తప్పతాగిన ఆ జంట ... బిడ్డకు కూడా కొంత మద్యం తాగించింది. దీంతో పాప అపస్మారక స్థితికి చేరుకుంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే చనిపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా ... వారు సంబంధిత వ్యక్తుల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement