మిగిలిన 4 సీట్లకు 29న కౌన్సెలింగ్ | Final phase counselling to be held on Sept 29 for rest of 4 seats | Sakshi
Sakshi News home page

మిగిలిన 4 సీట్లకు 29న కౌన్సెలింగ్

Published Sun, Sep 28 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

Final phase counselling to be held on Sept 29 for rest of 4 seats

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సూపర్ స్పెషాలిటీ మెడికల్ సీట్ల భర్తీలో మిగిలిన నాలుగు సీట్లకు ఈ నెల 29న తుదివిడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేర్కొంది. ఇందులో డీఎం న్యూరాలజీ ఎస్వీయూ పరిధిలో ఒక సీటు, ఎంసీహెచ్ న్యూరో సర్జరీ ఆంధ్రా వర్సిటీ పరిధిలో ఒకటి, ఎంసీహెచ్ జెనిటో యూరినరీ సర్జరీ ఓయూ పరిధిలో ఒక సీటు ఉండగా, ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీలో ఒక సీటు అన్ రిజర్వ్‌డ్‌గా ఉంది. వీటికి లోకల్ అభ్యర్థులు హాజరు కావాలని, లేని పక్షంలో నిబంధనలకు లోబడి నాన్‌లోకల్ అభ్యర్థులకు సీట్లు కేటాయిస్తామని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement