జడ్చర్ల హెటెరో డ్రగ్స్ లో అగ్ని ప్రమాదం | fire accident in hetero drugs | Sakshi
Sakshi News home page

జడ్చర్ల హెటెరో డ్రగ్స్ లో అగ్ని ప్రమాదం

Published Mon, Jan 6 2014 3:21 PM | Last Updated on Mon, Oct 8 2018 4:59 PM

fire accident in hetero drugs

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల లోని పోలేపల్లి ప్రాంతంలో ఉన్న హెటెరో డ్రగ్స్ లో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. అకస్మికంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. షార్ట్ సర్కూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement