యానాం ఫెర్రీరోడ్‌లో భారీ అగ్నిప్రమాదం | Fire destroys about 15 thatched houses due to cylinder blast | Sakshi
Sakshi News home page

యానాం ఫెర్రీరోడ్‌లో భారీ అగ్నిప్రమాదం

Published Sat, Sep 13 2014 6:21 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

Fire destroys about 15 thatched houses due to cylinder blast

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలోని యానాం ఫెర్రీరోడ్‌లో శుక్రవారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇళ్లలో 3 గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దాదాపు 15 పూరిళ్లు అగ్నికి ఆహుతి కాగా, 30 కుటుంబాలు నిరాశ్రయులైనట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినట్టు సమాచారం. కాగా, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement