వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి | Fisherman drowns in Krishna river | Sakshi
Sakshi News home page

వేటకు వెళ్లి మత్స్యకారుడు మృతి

Published Mon, Oct 26 2015 5:05 PM | Last Updated on Sun, Sep 3 2017 11:31 AM

Fisherman drowns in Krishna river

రేపల్లె (గుంటూరు) : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు ప్రమాదవశాత్తూ కృష్ణానదిలో పడి మృతిచెందిన సంఘటన గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగేశ్వర్రావు(40) సోమవారం ఉదయం కృష్ణానదిలో వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో నదిలో పడి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా అతని మృతదేహం లభ్యం అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement