టీడీపీ-వైఎస్సార్ సీపీ నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం | flexy controversy between tdp and ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీ-వైఎస్సార్ సీపీ నేతల మధ్య ఫ్లెక్సీల వివాదం

Published Tue, Feb 17 2015 8:35 PM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

flexy controversy between tdp and ysrcp

ప్రకాశం: జిల్లాలోని సీఎస్ పురం మండలం కొయిలపాడు నారాయణ స్వామి గుడివద్ద ఉన్న వైఎస్సార్ సీపీ ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించడం వివాదానికి దారి తీసింది. ఉద్దేశపూర్వకంగా ఆ ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించేందుకు యత్నించడంతో దానిని ఆ పార్టీ నేతలు అడ్డుకున్నారు.

 

దీంతో టీడీపీ-వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఈవో జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సద్దుమణిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement