నిమజ్జనానికి తరలుతున్న గణనాధులు | Ganesh idols Moving for Immersion | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి తరలుతున్న గణనాధులు

Published Wed, Sep 18 2013 10:39 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM

Ganesh idols Moving for Immersion

హైదరాబాద్ : విఘ్నేశ్వరుడు తొలిపూజలందుకునే దేవుడు. తొమ్మిదిరోజుల పాటు నిత్య పూజలు అందుకున్నమహా గణపతి నిమజ్జనం ఇవాళ. భారతీయ వైదిక సంప్రదాయాలు, ధర్మం అంతా మొదట గణనాథుని నుంచే ప్రారంభమవుతుంది. ఏ కార్యక్రమంచేసినా, ఏ పూజచేసినా మొదట స్మరించుకునేంది, పూజలందుకునేది విఘ్నేశ్వరుడే.

అందుకే మన పండుగుల్లో వినాయకుడు వెరీవెరీ స్పెషల్‌. ఆథ్మాత్మిక స్ఫూర్తిని, స్వాతంత్ర్య సమరస్ఫూర్తి, విభిన్న వర్గాల్లో మమేకతను పెంచిన గణేష్ నిమజ్జనోత్సవం హైదరాబాద్‌కు మరింత ప్రత్యేకం. దశాబ్దాలుగా అవాంతరాలు లేకుండా  ఈ మహాయాత్ర సాగుతోంది. గణనాథులు నిమజ్జనానికి తరలి వస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement