'హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం' | Geetha reddy welcoms president rule in andhra pradesh | Sakshi
Sakshi News home page

'హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం'

Published Fri, Feb 28 2014 2:58 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

'హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం' - Sakshi

'హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం'

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలనపై హైకమాండ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని  కాంగ్రెస్ సీనియర్ నేత గీతారెడ్డి అన్నారు. రాష్ట్రపతి పాలన విషయంలో కేంద్రం ఆచితూచి నిర్ణయం తీసుకుందని ఆమె శుక్రవారమిక్కడ తెలిపారు. ఇకనుంచి నియోజకవర్గ సమస్యలపై దృష్టి పెడతామని గీతారెడ్డి అన్నారు. అలాగే పార్టీ విజయానికి కృషి చేస్తామని గీతారెడ్డి తెలిపారు. కేంద్ర కేబినెట్ ఈరోజు ఉదయం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement