విజయనగరం జిల్లా జాన్ మండలంలోని వి. సింగవరం గ్రామం సమీపాన ఉన్న మామిడితోటలో పేకాట ఆడుతున్న 12 మందిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు.
విజయనగరం: విజయనగరం జిల్లా జాన్ మండలంలోని వి. సింగవరం గ్రామం సమీపాన ఉన్న మామిడితోటలో పేకాట ఆడుతున్న 12 మందిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆదివారం సాయంత్రం అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.1.5 లక్షల నగదు, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారంతా ప్రభుత్వ ఉద్యోగులని తెలిసింది. పోలీసులు వారి పేర్లను చెప్పడానికి నిరాకరించారు.
(జాన్)