పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు | Hudhud effect: Trains cancelled, diverted | Sakshi
Sakshi News home page

పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు

Published Mon, Oct 13 2014 1:11 PM | Last Updated on Sat, Sep 2 2017 2:47 PM

Hudhud effect: Trains cancelled, diverted

విశాఖ : హుదూద్ తుఫాను ప్రభావంతో సోమవారం కూడా పలు ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు రద్దు అయ్యాయి. కాగా పలు రైళ్లను దారి మళ్లించారు. వాటి వివరాలు

* ముంబై-భువనేశ్వర్, తిరుపతి-పూరి ఎక్స్ప్రెస్ రద్దు
*రాత్రి 11 గంటలకు బయల్దేరాల్సిన నిజాముద్దీన్ -విశాఖ ఎక్స్ప్రెస్ రద్దు
*విజయవాడ-విశాఖ పాసింజర్ రాజమండ్రి వరకే
*ఉదయం 10 గంటలకు బయల్దేరాల్సిన హైదరాబాద్-హౌరా-ఈస్ట్కోస్ట్ ఎక్స్ప్రెస్ నాగ్పూర్  మీదగా మళ్లింపు
* నాగర్ సోయల్-షాలిమర్ గురుదేవ్ ఎక్స్ప్రెస్ నాగ్పూర్ మీదగా మళ్లింపు
*ముంబై-భువనేశ్వర్ ఎక్స్ప్రెస్ కాజీపేట్-బలార్షా మీదగా మళ్లింపు

*పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు
*ముంబై-విశాఖ ఎక్స్ప్రెస్ విజయవాడ వరకే
*కాజీపూట-విశాఖ లింక్ ఎక్స్ప్రెస్ విజయవాడ వరకే
*నిజాముద్దీన్-విశాఖపట్నం స్వర్ణజయంతి ఎక్స్ప్రెస్ విజయవాడ వరకు

కుదించిన రైళ్ల సర్వీసుల వివరాలు:

*సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరాల్సిన ముంబై-విశాఖ ఎక్స్ప్రెస్ తుని వరకు
*మధ్యాహ్నం 2.30 గంటలకు కాజీపేటలో బయల్దేరే కాజీపేట్-విశాఖ లింక్ ఎక్స్ప్రెస్ తుని వరకు
*సాయంత్రం 6.15 గంటలకు విశాఖలో బయల్దేరాల్సిన జన్మభూమి ఎక్స్ప్రెస్ తెనాలి  నుంచి ప్రారంభం
*మధ్యాహ్నం 12.40 గంటలకు బయల్దేరాల్సిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ సామర్లకోట నుంచి ప్రారంభం
*విజయవాడ నుంచి వెళ్లే రత్నాచల్ సామర్లకోట వరకే
*గుంటూరు నుంచి వెళ్లే సింహాద్రి ఎక్స్ప్రెస్ సామర్లకోట వరకే
*నర్సాపూర్-విశాఖ లింక్ ఎక్స్ప్రెస్ సామర్లకోట వరకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement