సెన్సార్బోర్డు ధనలక్ష్మిపై కేసు పెడతా: రామ్గోపాల్ వర్మ | I will file a case on censor board Officer Dhanalakshmi: Ramgopal Varma | Sakshi
Sakshi News home page

సెన్సార్బోర్డు ధనలక్ష్మిపై కేసు పెడతా: రామ్గోపాల్ వర్మ

Published Sat, Nov 9 2013 5:10 PM | Last Updated on Sat, Sep 2 2017 12:28 AM

సెన్సార్బోర్డు ధనలక్ష్మిపై కేసు పెడతా: రామ్గోపాల్ వర్మ

సెన్సార్బోర్డు ధనలక్ష్మిపై కేసు పెడతా: రామ్గోపాల్ వర్మ

హైదరాబాద్: సెన్సార్ బోర్డు అధికారి ధనలక్ష్మిపై క్రిమినల్ కేసు పెడతానని ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హెచ్చరించారు. సత్య-2 కొన్ని చోట్ల విడుదల కాకుండా ఆమె అడ్డుకుంటున్నట్లు వర్మ ఆరోపించారు. ఈ సినిమా హిందీ భాషలో విడుదలయింది. తెలుగులో విడుదలకు అడ్డంకులు కల్పించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా నిర్మాతలు ఇబ్బంది పడ్డారని వర్మ ఆరోపణ.


ధనలక్ష్మిపై రేపు నాంపల్లి కోర్టులో కేసు వేస్తానని వర్మ చెప్పారు. ధనలక్ష్మిపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement